ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ గారికి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావు గారికి నా హృదయ పూర్వక అభినందనలు.
శాసనమండలి సభ్యులుగా పనిచేసిన ఇద్దరూ చట్టసభలో తమగళాన్ని బలంగా వినిపించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసమస్యలపై పోరాడిన అనుభవం గల ఇద్దరు నేతలు తెలుగుజాతి అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
.నారా లోకేష్
విద్య, ఐటి శాఖల మంత్రి


సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ