ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలుఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్ పై పార్లమెంట్ కు by navyamediaJune 24, 2024June 24, 20240 Share తొలిసారి లోక్సభలో అడుగుపెట్టనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు!! ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకోనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు