telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్ పై పార్లమెంట్ కు

తొలిసారి లోక్సభలో అడుగుపెట్టనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు!!

ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకోనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు

Related posts