ప్రజలు ఓడించినా.. జగన్‌కు బుద్ధిరాలేదు – ప్రతి నగరంలో జగన్ ప్యాలెస్‌లు కట్టుకున్నారు – అమరావతిపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు – అమరావతికి పెద్ద ఎత్తున సంస్థలు వస్తున్నాయి – అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుంది – ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి – ప్రజలు జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు – ఒకసారి అవకాశం ఇస్తే జనాన్ని జగన్ నిండా ముంచారు : ఎంపీ సి.ఎం.రమేష్
నేను ముందే పార్టీకి రాజీనామా చేశా..నన్ను సస్పెండ్ చేయడమేంటి?