కేరళలో నైరుతి రుతు పవనాలు వాయు తుపాను కారణంగా స్తంభించాయని, వాయు తుపాను తీరం దాటిన తర్వాత నైరుతి రుతు పవనాలు వేగంగా కదులుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరో రెండు రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయని అధికారులు చెప్పారు. గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని వెరావల్-ద్వారక మధ్య వాయు తుపాను తీరాన్ని తాకనుంది.


సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిందే అంటున్న మహారాష్ట్ర సీఎం…