జగన్ పై మంత్రి పయ్యావుల సీరియస్ – వైసీపీ మన రాష్ట్రానికి హానికరం – అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే జగన్ మాట్లాడుతున్నారు – అమరావతిపై విషం చిమ్మడం, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం – జగన్ మాటలు పరిశ్రమలు రాకూడదన్నట్లు ఉంది – లిక్కర్ పాలసీ అక్రమమంటూ జగన్ అంటున్నారు – ఇవాళ ఉన్నది మీ నాన్న హయాంలో ఉన్నదే – అప్పుడు స్కామ్ కనిపించలేదా? – మీ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారు – మీ హయాంలో ల్యాండ్, మైన్, శాండ్ అన్నీ స్కామ్‌లే – రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఖర్చు మూడింతలైంది – జగన్ భయంతోనే మాట్లాడుతున్నారు – 3.5 లక్షల ఎకరాలకు ఏ ఆధారం లేకుండా ఫ్రీహోల్డ్ చేశారు – ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? – విశాఖను నాశనం చేశారు.. పరిశ్రమలను తరిమేశారు – వైసీపీ చేసిన అరాచకాలు ఇంకా గుర్తున్నాయి – ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు – రూ.3.5 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు – వైసీపీ చేసిన అప్పులకు వడ్డీ కోసం అప్పు చేయాల్సి వస్తోంది : మంత్రి పయ్యావుల కేశవ్