telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

 

అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ట్వీట్ ద్వారా ఖండించారు.

“సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు.

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది”. అని తెలిపారు.

Related posts