కొరిశపాడు మండలం దైవాలరావూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి.
ప్రభుత్వ పథకాలు గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి. త్వరలోనే కొరిశపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్న మంత్రి.
జల జీవన్ మిషన్ కింద రూ.86.80 లక్షల నిధులతో తాగునీటి సరఫరాకు శంఖుస్థాపన చేసిన మంత్రి. రూ.50 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి.

