నరసాపురం నుండి పోటీ చేసిన “బొమ్మిడి నారాయణ నాయక్” ఆయన తన సమీప ప్రత్యర్థి గా ఉన్న “నాగరాజ వర ప్రసాద రాజు ముదునూరి” పైన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.
నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయక్ విజయం సాధించారు.
బొమ్మిడి నారాయణ నాయక్ 49700 పైగా మెజారిటీ తో ప్రభంజనం సృష్టించారు