telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

Live Update: కొవ్వూరు నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి “ముప్పిడి వెంకటేశ్వరరావు” ఘనవిజయం

కొవ్వూరు తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసిన “ముప్పిడి వెంకటేశ్వరరావు” ఆయన తన సమీప ప్రత్యర్థి గా ఉన్న “తలారి వెంకటరావు” పైన విజయం సాధించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.

కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి  ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.

ముప్పిడి వెంకటేశ్వరరావు గారు 33,900 పైగా మెజారిటీ తో ప్రభంజనం సృష్టించారు

Related posts