టెలీకాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. విభిన్న రకాల కంటెంట్ కు నెలవైన డిస్నీ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ను ఇప్పుడు ఉచితంగా అందిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ కు సంబంధించిన వివరాలను జియో గతరాత్రి తీసుకువచ్చింది.
ప్రధాన ప్రత్యర్థి ఎయిర్ టెల్ కు పోటీగా జియో ఈ ఆఫర్ తీసుకువచ్చింది. రూ.401 మంత్లీ రీచార్జ్, రూ.2,599 యాన్యువల్ రీచార్జ్ గానీ, లేదా, రూ.612, రూ.1208 డేటా ఓచర్లను గానీ ఎంచుకుంటే వారికి ఏడాదిపాటు రూ.399 విలువైన డిస్నీ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఉచితం.
జగన్ నవరత్నాలు పంచుతాడో లేదో చూస్తా: కేఏ పాల్