telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

TVK పార్టీ జెండా, అజెండా ఆవిష్కరించిన హీరో విజయ్..

TVK పార్టీ జెండా, అజెండా ఆవిష్కరించిన హీరో విజయ్. రెండు రంగులు, రెండు ఏనుగులతో పార్టీ జెండా, జెండా ఆవిష్కరణ కోసం పార్టీ ఆఫీసులో 40 అడుగుల స్తంభం ఏర్పాటు.

జెండా ఆవిష్కరణకు ముందు కార్యకర్తలతో ప్రతిజ్ఞ ఎరుపు, పసుపు రంగులతో పార్టీ జెండా.

విజయ్‌ దూకుడుతో తమిళనాడులోని ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Vijay TVK Party తమిళనాడులో 2026లో రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసి పోటీ చేసేందుకు విజయ్‌ పక్కా ప్రణాళికతో రాజకీయాల్లోకి దిగుతున్నారు.

Vijay TVK Party ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. అవినీతి నిర్మూలన కోసమే పార్టీ పెడుతున్నట్లు విజయ్‌ ప్రకటించారు.

Related posts