telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి భూసమీకరణపై గ్రామసభలు: రైతుల సానుకూలత, డిమాండ్లపై చర్చ

పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామసభలు – అమరావతి రెండో విడత భూసమీకరణకు గ్రామసభలు – ఉంగుటూరు, నరుకుళ్లపాడు గ్రామసభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ – రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతుల సానుకూలత – తమ డిమాండ్లను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైతులు

Related posts