మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,270
విశాఖపట్నం : 35,250
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,800
చెన్నై : 34,120
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,650
విశాఖపట్నం : 32,430
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 31,390
చెన్నై : 32,550
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,100
విశాఖపట్నం : 38,500
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 38,700
చెన్నై : 40,500
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు