telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు ..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,750
విశాఖపట్నం : 32,670
విజయవాడ : 32,590
ప్రొద్దుటూరు : 32,760
చెన్నై : 31,730

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,250
విశాఖపట్నం : 30,050
విజయవాడ : 30,000
ప్రొద్దుటూరు : 30,370
చెన్నై : 30,220

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,300
విశాఖపట్నం : 38,100
విజయవాడ : 37,870
ప్రొద్దుటూరు : 38,200
చెన్నై : 40,200

Related posts