ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి
గెలుపు జెండా ఎగరేయబోతోందని RISE సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
పోటీ జరిగిన స్థానాల్లో అత్యధికం కూటమి పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయని సర్వే చెబుతోంది.
ఈ ఫలితాలతో కూటమి అభిమానుల్లో హర్షాతిరేకాలు వెలువడగా అధికార వైసీపీ వర్గాలు డీలా పడి పోయాయి.
కూటమి పార్టీలు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఇక్కడ క్లిక్ చెయ్యండి.