telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నాన్నే నిజమైన హీరో

జన్మనిచ్చి ఈ లోకానికి నన్ను పరిచయం చేయడము జ్ఞాపకమే నాన్న.

తప్పటడుగులు వేళ వేలు పట్టినడిపించడము జ్ఞాపకమే నాన్న.

జీవితపు పయనంలో దెబ్బతిన్న వేళ వెన్ను తట్టి నాలో ధైర్యం నింపడము జ్ఞాపకమే నాన్న.

చివరికి నీ ఆయువును నాలో నింపి నాకు పునర్జన్మ నిచ్చి నువ్వు నింగికి ఎగిరిపోవడము జ్ఞాపకమే నాన్న.

మీ తో గడిపిన క్షణాలే జ్ఞాపకాలు గా నా హృదయంలో పదిలమే నాన్న.

Related posts