భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే 5 మ్యాచ్ ల ఈ సిరీస్ లో 1-1 తో సమానంగా ఉన్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్రత్యర్థి పైన ఆధిక్యం చెలాయించాలని చుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలోకూడా రాం ఛేసింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.
భారత జట్టు : రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (c), రిషబ్ పంత్ (w), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (c), బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్