సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌పై గెలుపొందాక న్యూజిలాండ్ జట్టు మంగళవారం
టెస్ట్ ఛాంపియన్‌షితో సహా ఆపై జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా విజయం సాధిస్తుందని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న
టీమిండియా వికెట్ కీపర్‌గా ఉండటానికి రిషబ్ పంత్ సరైనోడని సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. గత కొంత కాలంగా పంత్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లండ్
కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 లో ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు.
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ జోస్యం చెప్పారు. 2007 తర్వాత ఇంగ్లిష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి
సెప్టెంబర్‌లో ఐపీఎల్-2021 లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్దం కావాలని విజ్ఞప్తి చేశాడు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. అప్పుడు యూకేలో వాతావరణం అద్భుతంగా ఉంటుందని
ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని
తప్పక గెలువాల్సిన వన్డేలో టీం ఇండియా దుమ్ములేపింది. ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ఇండియా జట్టు భారీ విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిపోయిన టీం ఇండియా…