తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.
31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 30,803 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు.


టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని