నేడు టీడీపీ అధినేత చంద్రబాబు తెనాలిలో పర్యటించనున్నారు. మున్సిపల్ మార్కెట్ వద్ద దీక్షా శిబిర స్థలాన్ని పరిశీలిస్తారు. వీఎస్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని టీడీపీ నేత ఆలపాటి రాజా తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి అమరావతి రాజధానిని శాశ్వతం చేసే విధంగా చాటుకోవాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
previous post


అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు