నకిలీ ఆర్మీ అధికారుల ఐడీలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొంది అధికధరలకు విక్రయం.
నకిలీ ఐడీలతో వెళ్తున్న భక్తులను విజిలెన్స్ గుర్తించడంతో వెలుగుచూసిన మోసం.
రూ.2 వేలు విలువచేసే 4 బ్రేక్ దర్శనం టిక్కెట్లను రూ.40 వేలకు విక్రయం. నిందితుడు తిరుపతి ఆర్మీ క్యాంటీన్ లో పనిచేసే వ్యక్తి గా గుర్తింపు.
విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు – దళారీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.


ఇంధన శాఖ కార్యదర్శి చెప్పినా జగన్ వినలేదు: చంద్రబాబు