రైళ్ల రాకపోకలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోనా విలయం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరికొన్ని రైళ్ల రద్దు అయ్యాయి. ఆదాయం, ప్రయాణికులు లేని కారణంగా 25 రైళ్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ద.మ.రైల్వే.
విడతల వారిగా ట్రైన్స్ రద్దు చేస్తున్నది ఎస్ సీ ఆర్.
రద్దు అయిన రైళ్ల వివరాలు :
ఔరంగబాద్ – హెచ్ఎస్ నాందేడ్
హెచ్ఎస్ నాందేడ్ – ఔరంగబాద్
ఆదిలాబాద్ – హెచ్ఎస్ నాందేడ్
హెచ్ఎస్ నాందేడ్ – ఆదిలాబాద్
వికారాబాద్ – గుంటూరు
గుంటూరు – వికారాబాద్
సికింద్రాబాద్ – యశ్వంత్పూర్
యశ్వంత్పూర్ – సికింద్రాబాద్
తిరుపతి – మన్నారుగుడి
మన్నారుగుడి – తిరుపతి
రేపల్లె – కాచిగూడ
కాచిగూడ – రేపల్లె
కాచిగూడ – గుంటూరు
గుంటూరు – కాచిగూడ
సికింద్రాబాద్ – సాయినగర్ షిర్డీ
సాయినగర్ షిర్డీ – సికింద్రాబాద్
తిరుపతి – చెన్నై సెంట్రల్
చెన్నై సెంట్రల్ – తిరుపతి
సికింద్రాబాద్ – విశాఖపట్నం
విశాఖపట్నం – సికింద్రాబాద్
ఔరంగబాద్ – రేణిగుంట
రేణిగుంట – ఔరంగబాద్
పర్భాని – హెచ్ నాందేడ్..
పాక్షికంగా రెండు రైళ్లు రద్దు
హెచ్ఎస్ నాందేడ్ – తాండూరు
తాండూరు – పర్భాని..
ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలల్లో కేసీఆర్ బుగ్గి: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ