telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తండ్రి ఫోటోలను షేర్ చేసిన ఇర్ఫాన్ తనయుడు

irrfan

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఇర్ఫాన్‌ మరణంతో కోట్లాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాబిల్‌ ఖాన్‌ తన తండ్రి ఇర్ఫాన్‌కు సంబంధించిన మెమొరబుల్‌ ఫొటోలను షేర్‌ చేసుకున్నాడు. ఇర్ఫాన్‌ తలపై టోపీ పెట్టుకుని స్కూల్‌ చిన్నారులను పలుకరిస్తున్న ఫొటోను బాబిల్‌ ఖాన్‌ పోస్ట్‌ చేశాడు. ఫాంహౌస్‌లో ఉండే సమయం దొరికినపుడల్లా… నాన్న స్కూల్‌ పిల్లలు, ప్రిన్సిపాల్‌ ను కలుసుకునేవారని బాబిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇర్ఫాన్‌ ఇంట్లో ఉన్నపుడు తీసిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనారోగ్యంతో ఉన్నా ఇర్ఫాన్‌ ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ అభిమానులను పలుకరించేవాడు.

 

View this post on Instagram

 

I thought might as well. Whenever it was farmhouse time for him, these kids and the school principal would show up to meet.

A post shared by Babil Khan (@babil.i.k) on

 

View this post on Instagram

 

A post shared by Babil Khan (@babil.i.k) on

Related posts