telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఎల్.ఐ.సి లో .. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ …

applications invited from LIC for staff

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

విభాగాలవారీ ఖాళీలు: జనరలిస్ట్‌ 350, స్పెషలిస్టులు (ఐటీ 150, ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ 50, యాక్చూరియల్‌ 30, రాజ్యభాష 10)

వయసు: మార్చి 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య
అర్హత: జనరలిస్టు ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ, స్పెషలిస్టు ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంసీఏ/ సీఏ / పీజీ (హిందీ / ఇంగ్లీషు) పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ జరుగు తేదీ: మే 4, 5
మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: జూన్‌ 28

దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 22

వెబ్‌సైట్‌: www.licindia.in

Related posts