నిత్య నూతన యవ్వనుడు, మన్మధుడు, సోగ్గాడు, కింగ్ నాగార్జున నేడు (ఆగస్ట్ 29) 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నాగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడే తన బర్త్‌డే వేడుకలు జరుపుకోనున్నట్టు సమాచారం. ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. నాగ్ బర్త్‌డే సందర్భంగా ట్విట్టర్లో #HBDKINGNAGARJUNA హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇటీవల మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్ త్వరలో బంగార్రాజు చిత్రం చేయనున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్3 హోస్ట్‌గా కూడా నాగ్ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనకి ట్విట్టర్ వేదికగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Special wishes to @iamnagarjuna Garu as he celebrates his birthday. May he be blessed with good health and long life.
— N Chandrababu Naidu (@ncbn) 29 August 2019
💛💛
Photo shot by @Rohit_Ravindran pic.twitter.com/IwGLycDVkj— Rahul Ravindran (@23_rahulr) 29 August 2019
Wishing the Evergreen MANMADHUDU,
the GREEKUVEERUDU …The Ever Charming , Positive & Handsome Dear @iamnagarjuna sir , a SUPER DUPER HAPPY MUSICAL BIRTHDAY !!! 🎂🎂🎂🎂🎂🎂🎂
Keep Rocking always sir !! 😁🎵🤗🤗❤️❤️#HBDKingNagarjuna pic.twitter.com/2VpItHkV3e
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 28 August 2019
Wishing the Evergreen MANMADHUDU,
the GREEKUVEERUDU …The Ever Charming , Positive & Handsome Dear @iamnagarjuna sir , a SUPER DUPER HAPPY MUSICAL BIRTHDAY !!! 🎂🎂🎂🎂🎂🎂🎂
Keep Rocking always sir !! 😁🎵🤗🤗❤️❤️#HBDKingNagarjuna pic.twitter.com/2VpItHkV3e
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 28 August 2019
Wishing @iamnagarjuna garu a very Happy Birthday. #HBDKingNagarjuna pic.twitter.com/0tdIuX7xht
— Sri Venkateswara Creations (@SVC_official) 29 August 2019
Wishing the King of all times, dearest @iamnagarjuna sir a very happy birthday#HBDKingNagarjuna#HBDTrendSetterNag pic.twitter.com/UTIYZdrjEU
— Shine Screens (@Shine_Screens) 29 August 2019
A very Happy 30th Birthday to you Chinmama!! We are very fortunate to get to see an inspiration both onscreen & offscreen, so closely 🙏 Wishing you the bestest year ever ahead! 😀 @iamnagarjuna #HBDKingNagarjuna pic.twitter.com/KnCqkk9Hkc
— Sushanth A (@iamSushanthA) 29 August 2019
Wishing a very happy birthday to the evergreen handsome, our beloved greeku veerudu and a versatile actor @iamnagarjuna garu 😍😍😍
#HappyBirthdayNagarjuna #HBDTrendSetterNag pic.twitter.com/vvOxU3ZdYf— MM*🙏🏻❤️ (@HeroManoj1) 29 August 2019
నిత్య నూతన యవ్వనుడు ,మన్మధుడు ,సోగ్గాడు మా నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు
💐💐💐#HBDKingNagarjuna— BRAHMAJI (@actorbrahmaji) 29 August 2019
Wishing @iamnagarjuna garu a very very Happy Birthday! May you have a year filled with health, success and love.#HBDKingNagarjuna pic.twitter.com/RZJNBk2bjl
— SurenderReddy (@DirSurender) 29 August 2019
Wish you a very Happy Birthday sirrr @iamnagarjuna :)) May you turn more younger and energetic like ever for every birthday and continue to wow us 😍😍😍! pic.twitter.com/yWXUIzCVMV
— Sriram adittya (@SriramAdittya) 29 August 2019
Wishing the ever charming #king @iamnagarjuna garu a very happy birthday sir… #HappyBirthdayKingNagarjuna pic.twitter.com/uPUp34gXVQ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 29 August 2019
Happy happy birthday to d KING @iamnagarjuna garu…🌹🌹🌹🌹
— Ramajogaiah Sastry (@ramjowrites) 29 August 2019
బిగ్ బాస్-3 : వరుణ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు… పునర్నవి వ్యాఖ్యలు