మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 36,650
విశాఖపట్నం : 38,630
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 36,300
చెన్నై : 37,040
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,890
విశాఖపట్నం : 35,530
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 33,610
చెన్నై : 35,470
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :42,900
విశాఖపట్నం :44,200
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 42,500
చెన్నై : 46,800