టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్ మీడియా సోల్జర్స్కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
Congratulations to the newly elected Zilla Parishad Chairmans who’ve been elected today. Many thanks to the people of Telangana for their faith in giving TRS all 32 districts 🙏
Kudos to you the millions of TRS grassroots workers & also to social media soldiers who’ve toiled 👍 pic.twitter.com/qvyWqelxLm
— KTR (@KTRTRS) June 8, 2019
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ