సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళుతున్న ప్యాసింజర్ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మంచిర్యాల జిల్లా మందమర్రి-రవీంద్రఖని మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలను ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు దొరకలేదు. రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					


పార్టీలో అందరి కంటే సీనియర్ నేనే.. తనకన్నా విధేయుడు ఎవరున్నారు: వీహెచ్