telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బ్రిటిష్ కాలం నాటి.. ‘మెట్రో’ సొరంగం..

british tunnel found in metro digging

మెట్రో పనుల కోసం మహారాష్ట్రలోని పుణె సిటీలో తొవ్వకాలు జరుగుతున్నాయి. అయితే స్వరగేట్ ప్రాంతంలో తొవ్వకం జరుగుతున్న సమయంలో అక్కడ బ్రిటీష్ కాలం నాటి టన్నెల్ బయటపడింది. ఆ టన్నెల్ సుమారు 57 మీటర్ల పొడువు ఉన్నట్లు స్థానిక చరిత్రకారుడు మందర్ లవాటే తెలిపారు.

సుమారు 90 ఏళ్ల క్రితం ఈ టన్నెల్‌ను నీటి సరఫరా కోసం వినియోగించి ఉంటారని అతను తెలిపాడు. దాదాపు 15 ఫీట్ల లోతులో టన్నెల్ ఉన్నట్లు గుర్తించారు. ఆ టన్నెల్ 1.4 మీటర్ల వెడల్పు, 3.5 మీట్ల ఎత్తు ఉంది. స్వరగేట్ వద్ద ఉన్న నీటి కొలనకు ఆ టన్నెల్‌తో లింకు ఉన్నట్లు గుర్తించారు.

Related posts