రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ.
సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ ప్రశంసలు