telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భారతరత్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నివాళుల నివాళులర్పించిన సీఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ సమగ్రతకు విశేష కృషి చేసిన దార్శనికుడు భారతరత్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.

Related posts