వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆస్పత్రి ఆవరణలో చెత్త ఊడ్చిన జీవీ ఆంజనేయులు.
పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు పరిష్కరించిన ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు .
పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా ఇస్తున్నాం అన్నారు
వరికెపూడిశెల ప్రాజెక్టుకు రూ.1,925కోట్లు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
జగన్ ఐదేళ్లలో వరికెపూడిశెలకు రూపాయి కూడా ఇవ్వలేదు విషప్రచారం ఆపకుంటే బొల్లాపై పరువునష్టం దావా వేస్తాం అన్నారు.
వినుకొండలో అభివృద్ధి, సంక్షేమంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు