telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏలూరు రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులు, వైసీపీ నేతలు పోలీసుల అదుపులోకి

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత – పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులు – ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – వైసీపీ నేతలను ఏలూరు రూరల్ పీఎస్ కు తరలింపు – పీఎస్ ఎదుట భారీగా మోహరించిన పోలీసులు – కొన్నాళ్లుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అబ్బయ్య చౌదరి మధ్య వివాదం – కామిరెడ్డి నానిని స్టేషన్ కు తరలించే సమయంలో వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్

Related posts