హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి.
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకి అదంతా ఫేక్ అని సమాధానం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి.
గన్నవరం విమానాశ్రయం నుండి జోగి రమేష్ అయోధ్య రామిరెడ్డి ఇద్దరు కలిసి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు.
జేడీఎస్‌తో పొత్తుతో నష్టపోయాం..లేకుంటే 16 స్థానాల్లో గెలిచేవాళ్లం: వీరప్ప మొయిలీ