telugu navyamedia
సినిమా వార్తలు

అభిమాని కుమార్తె వివాహానికి హాజరైన సూపర్ స్టార్ కృష్ణ

Super Star Krishna,Friends Marriage

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు,మాజీ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్,తెరాస నాయకుడు దిద్ది రాంబాబు పద్మ దంపతుల కుమార్తె స్వాతి వివాహము అంజని కుమార్ తో హైదరాబాద్ పింగళి వెంకటరామిరెడ్డి కన్విన్షన్ సెంటర్ లో అతి వైభవంగా జరిగింది. ఈ వివాహానికి పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ, యంగ్ హీరో నవీన్ విజయ్ కృష్ణ  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

Related posts