సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు,మాజీ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్,తెరాస నాయకుడు దిద్ది రాంబాబు పద్మ దంపతుల కుమార్తె స్వాతి వివాహము అంజని కుమార్ తో హైదరాబాద్ పింగళి వెంకటరామిరెడ్డి కన్విన్షన్ సెంటర్ లో అతి వైభవంగా జరిగింది. ఈ వివాహానికి పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ, యంగ్ హీరో నవీన్ విజయ్ కృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు
“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ