జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా ? ఆయన ఒక్క సినిమాకు 50 కోట్లుతీసుకుంటున్నాడని పోసాని బయట పెట్టాడు. పవన్ సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. . అదే నేను ఒక్కో సినిమాకు 15 కోట్లు ఇప్పిస్తా , సంతకాలు పెడతావా ? అని అడుగుతున్నా అని పోసాని అన్నారు.
ఆయన చేసే సినిమాలోని హీరోయిన్ను, కథను , ఆఖరికి లొకేషనులు కూడా హీరోయిన్ను, లోకేషన్, పారితోషికం, కథ తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాడు. తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు. పవన్ నువ్వు 50 కోట్లు తీసుకుంటున్నది నిజం కాదా ? అని పోసాని సవాలు విసిరాడు .