వారి కుడిభుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి ఎడమ భుజం మీద టీకా
జర వేసుకొనుడి ఇది మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
పల్లవి:
ముక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్నా బతుకులు ముస్కిల్
చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్నా ఉంటయ్ రిస్కుల్
అడుగడుగున కోవిడ్ ఆంక్షల్
పాటిస్తే ఉండవు చావుల్
ఒంట్లో మజిల్సు నొప్పుల్
లేకున్నా జ్వరము నిప్పుల్
దివి కంటితో దివి కంటితో
దివి కంటితో చూడగా తప్పుల్
తుర్రున పోతయిరా ముప్పుల్
టీకా… టీకా…టీకా
ఇది కరోనా కట్టడి మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి కుడిభుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి ఎడమ భుజం మీద టీకా
జర వేసుకొనుడి ఇది మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
మర్లపడితే రోగం తిరుగది
గొలుసును తెంచిన విరుగది
అరికట్టబోతే అది ఆగది
వినురా వినురా వినురా
అది ప్రాణాల గుత్తిది కదరా
వ్యాథి రమ్మంటె రాదురా కాకా.
దాని పేరే కొవిడ్ టీకా
చరణం:
వారి ఇంట్లో ఎన్నెల కురియా
వారి కంట్లో పాపలు మెరియా
వ్యాథి రమ్మంటె రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి పసిడి బుడతలే మెరియా
నడయాడును ఆరోగ్య దునియా
అది రమ్మంటె రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి కుడిభుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
వారి ఎడమ భుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాథి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా