ప్రస్తుతం సమంతా హోస్ట్‌గా ఆహా వారు శామ్ జామ్ అనే టాక్ షోను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఎందరో ప్రముఖులు వచ్చిన తమతమ ముచ్చట్లు చెబుతారు. అందులోనే తమ వ్యక్తిగత విషయాలను కొన్నింటిని సంచుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ షోకు మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చింది. అందులో ఇద్దరు అగ్ర హీరోయిన్లను ఒకే వేదికపై చూడటంతో అభిమానులు ఉబ్బితబ్బిపోయారు. అయితే ఈ షోలో తమన్నా, సమంతా ఫస్ట్ మీటింగ్ ప్రస్తావ రావడంతో ఆ విషయంపై సమంతా మాట్లాడింద. ‘నేను ఏం మాయచేశావే సినిమా చేశాక ఓ వేడుకకు పిలిచారు. అక్కడ మొదటి సారీ చిత్ర సీమలోని అగ్రగాములను చూశాను. అక్కడే మొదటిపారి తమన్నాను కూడా చూశాను. అబ్బా ఎంత అందంగా ఉందననుకున్నా. నేను చూసిన మొదటి సినిమా హీరోయిన్ తమన్నానే’ అని తమ్మానాతో తన ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పింది. ఇక వ్యక్తిగ విషయంలో పెళ్లి తరువాత అవకాశాలు రావని, కానీ దీనికి కూడా ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లి తరువాత కూడా బాగా బిజీగా గడుపుతున్నానని సమంతా చెప్పుకొచ్చింది.
							previous post
						
						
					
							next post
						
						
					


ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి