telugu navyamedia
సినిమా వార్తలు

రేపే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు

maa association elections on 10th
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం రోజు జరగబోతున్నాయి . అధ్యక్షుడు పదవికి శివాజీరాజా , సీనియర్ ఆర్టిస్ట్ నరేష్  పోటీపడుతున్నారు . ఇప్పటికే ఇద్దరు తమ తమ టీమ్ లతో ప్రచారం చేసుకుంటున్నారు . గతంలో ఎప్పుడు లేనంత పోటీ ఈసారి ఎన్నికల్లో కనిపిస్తుంది . 
ఎవరికీ వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు . మద్దతు కోసం పెద్దా ఆర్టిస్టుల చుట్టూ తిరుగుతున్నారు . ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు . ఆధిపత్యం కోసం బురద చల్లుకుంటున్నారు . ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది .

Related posts