telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాలు ఆరబోస్తూ శ్రియ యోగాసనాలు

sriya

టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి ఇన్ స్టాగ్రామ్‌లో రచ్చ రచ్చ చేస్తుంది. 37 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో కవ్విస్తోంది. తన వన్నెతరగని అందానికి అసలు రహస్యం యోగానే అంటూ తన ఆసనాలను లైవ్‌లోనే చూపించేసింది శ్రియ. ఫిట్నెస్, ఆరోగ్యం, వ‌ర్కౌట్స్‌, యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శ్రియ.. తన బ్యూటీ సీక్రెట్ ఇదే అంటోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తన యోగా ట్రైనర్‌తో ఆన్ లైన్ యోగా చేస్తుంది శ్రియ. ట్రైనర్ ఎలా ఆసనాలు వేయాలి అన్న దానికి క్లాస్ చెప్తుండగా.. శ్రద్ధగా యోగాసనాలు మొదలుపెట్టింది. ఇక ఆమె ఆసనాల సంగతి పక్కన పెట్టి ఎద భాగాన్ని మొత్తం కనిపించేట్టుగా ఆసనాలు వేస్తూ హీట్ పెంచేసింది శ్రియ. మధ్యలో అతని భర్త ఎంట్రీ మరింది రెచ్చిపోతూ కొత్త రకం ఆసననాలు చూపించేశారు ఈ రొమాంటిక్ కపుల్. ప్రస్తుతం శ్రియ యోగాసనాల వీడియో వైరల్ అవుతోంది.

Related posts