telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

నేటినుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్

Gurukulam entrance exam notification released

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఏప్రిల్ 26న విడుదల చేశారు. అనంతరం సీట్ల భర్తీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి పాలిసెట్- 2019 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నదని సెట్ కన్వీనర్ తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుందని, పూర్తి సమాచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలని చెప్పారు. వివరాల కోసం http://tspolycet.nic.in అనే వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు.

Related posts