telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

రాశిఫలాలు : … స్థిరమైన ఆలోచనలు అవసరం .. శ్రమకు తగిన ఫలితం ..

today rasi falalu

మేషం : పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.

వృషభం : పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం : కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం : రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు.బంధుమిత్రులతో మాటపట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం : ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు..

కన్య : కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది..

తుల : పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం : వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ధనలబ్ధి. మిత్రులతో సఖ్యత. ఆలయ దర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విందువినోదాలు.

ధనుస్సు : బంధువుల నుంచి ఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమ.

మకరం : కొత్త పనులు చేపడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కుంభం : నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం : మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

Related posts