telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

తెలంగాణ సప్లిమెంటరీ పరీక్షలు.. మళ్ళీ వాయిదా… జూన్ లో..

telangana intermediate board

మరోసారి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలుంటాయని ప్రకటించిన బోర్డు నేడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకూ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. అదే విధంగా జూన్ 15 నుంచి 18 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని బోర్డు ప్రకటించింది.

Related posts