షుగర్ ఉన్నవాళ్లు.. ఇన్సులిన్ వేసుకుంటున్నారా.. అయితే ఈ నిజాలు తెలుసుకోండి!
మన శరీరం సజావుగా పనిచేయాలంటే శక్తి కావాలి. ఇది గ్లూకోజు నుంచే లభిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమై.. గ్లూకోజుగా మారి, రక్తం ద్వారా ఒంట్లోని కణాలన్నింటికీ సరఫరా అవుతుంది. అప్పుడే శరీరం శక్తిని