telugu navyamedia
క్రైమ్ వార్తలు

లేడీస్ హాస్టల్‌లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

Film Producer Sadanand alias Pappu Lad Commits Suicide
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని ఓ హాస్టల్‌లో శ్రీవిద్య (25)సాఫ్ట్ వేర్ ఇంజనీర్  మొహానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 10న హాస్టల్‌లో శ్రీవిద్య చేరింది. రాత్రి నుండి తలుపు తియ్యకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts