telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

ఒప్పో .. రెనో 2జడ్‌ .. భారత్ లో ..

oppo reno 2z released in india

నేడు భారత మార్కెట్‌లో ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ రెనో 2జడ్‌ను విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ల్యూమినస్ బ్లాక్, స్కై వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదల కాగా రూ.29,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో రెనో 2జడ్ ఫీచర్లు :

* 6.5 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి90 ప్రాసెసర్
* 8జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
* 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మోస్
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Related posts