telugu navyamedia
telugu cinema news trending

“ఫైటర్” కోసం మ్యూజిక్ ను స్టార్ట్ చేసిన మణిశర్మ

Fighter

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో “ఫైటర్” అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ తో పాటూ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మణిశర్మ మ్యూజిక్ ను స్టార్ట్ చేశారు. తదుపరి షెడ్యూల్ లో సాంగ్స్ షూట్ చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఆ సాంగ్స్ కోసమే మణిశర్మ ఇప్పుడు ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నాడు. కాగా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

Related posts

“ఎంత పరివర్తన”… కార్తికేయకు మెగాస్టార్ సర్ప్రైజ్ మెసేజ్

vimala p

వారఫలాలు : .. కుటుంబంలో విభేదాలు.. ఆర్థిక ఒడిదుడుకులు..

vimala p

చిరు ఈ పాటని ఎంతలా ఇష్టపడుతున్నాడంటే… మనవరాలితో కలసి…

vimala p