telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … ప్రియాంక హత్య నేపథ్యంలో .. హింసాత్మక సీరియళ్లు నిషేదించాలని డిమాండ్…

ban criminal serials telecast

ఇటీవల మహిళల పై పెరిగిపోతున్న అఘాయిత్యాల నేపథ్యంలో హింసను ప్రేరేపించే సీరియల్స్‌, సినిమాలను నిషేధించాలి. మానవ విలువలు అడుగంటిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. తన చెల్లెలితో మాట్లాడిన వెటర్నరీ వైద్యురాలు పోలీసులతో మాట్లాడితే బతికేదేమో. షీటీమ్స్‌ ఎంతో వేగంగా పనిచేస్తున్నా వాళ్లకు చాలా మంది సమాచారం ఇవ్వడంలేదు. కుటుంబ వ్యవస్థను నాశనం చేసే వాటిపై ఉక్కుపాదం మోపాలి. పాఠశాల, కళాశాల, యూనివర్సిటీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా మహిళలకు భద్రత పెంచాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

Related posts